నాన్ వెజ్ తినకుండా ఎముకలను ఎలా బలపర్చుకోవాలో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-08-08 11:30:15.0  )
నాన్ వెజ్ తినకుండా ఎముకలను ఎలా బలపర్చుకోవాలో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకునే వారు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటారు. ఎముకలు బలంగా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. దీని వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. నాన్ వెజ్ తినకుండానే ఎముకలను ఎలా బల పర్చుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

రాగులు

రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వలన ఎముకలు బలంగాకూడా ఎక్కువే. ఇవి రెండూ ఎముకల సాంద్రతను పెంచుతాయి.

బచ్చలికూర

ఆకుపచ్చ కూరగాయాల్లో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలకు అత్యంత కీలకమైనది. పాలకూరలో అయితే కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది .

చీజ్

ఎముకలు బోలుగా అవకుండా నివారిస్తుంది. అలాగే రోజూ వారి జీవితంలో దీన్ని భాగంగా చేసుకోవాలి. ఎందుకంటే దీనిలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది.

పాలు

పాలు, జున్ను, పెరుగును రోజు వారి ఆహారంలో తీసుకోవాలి. పాలను రాత్రి పూట తీసుకుంటే చాలా మంచిది. వీటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.

బాదం

బాదంను ఉదయం లేవగానే తీసుకుంటే ఎముకలు బలంగా ఉంటాయి. ఇది జట్టు, కళ్లకు కూడా చాలా మంచిది.దీనిలో కాల్షియంతో పాటు విటమిన్ ఇ, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.

Read More..

మీరు యాక్టివ్‌గా పనిచేయాలా?.. అయితే ఈ హెల్తీ డైట్ ఫాలో అవండి

కర్లీ హెయిర్స్ మీ తలను కూల్‌గా ఉంచుతాయి.. ఎందుకో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed