- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పచ్చిపాలతో వీటిని తగ్గించుకోవచ్చని తెలుసా?

దిశ, వెబ్ డెస్క్: పాలు తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చిపాలు చర్మానికి చాలా మంచివని మన పెద్ద వారు చెబుతుంటారు. పచ్చిపాలలో మన చర్మానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. పాలు, చర్మాన్ని అనేక సమస్యల నుంచి కాపాడుతుంది. చర్మంపై పచ్చిపాలను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం. అలాగే పచ్చి పాలను నేరుగా చర్మానికి అప్లై చేయడం వల్ల మనం పొందే బెనిఫిట్స్ చూద్దాం
మసాజ్
ముందుగా పచ్చి పాలను తీసుకోని దూదితో మొఖానికి అప్లై చేయండి. ఆ తర్వాత చిన్నగా మసాజ్ చేసుకోండి. ఇలా వారంలో మూడు సార్లు చేయండి. దీని వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
తేనె పచ్చిపాలతో వీటిని తగ్గించుకోవచ్చని తెలుసా?
ముందుగా ఒక గిన్నెలో పచ్చి పాలను తీసుకోని వాటిలో శనగపిండి, తేనె కలుపుకొని .. ఇప్పుడు దానిని మీ చర్మానికి అప్లై చేసి 15 నిమిషాలు ఉంచండి. అలా 10 నిముషాల తర్వాత నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మం మీద ఉన్న డస్ట్ మొత్తం పోతుంది.