అనారోగ్యం, కష్టాలు పోవాలంటే దేవుడికి హుండీలో ఎంత కానుక వెయ్యాలో తెలుసా..?

by sudharani |   ( Updated:2024-05-17 14:05:42.0  )
అనారోగ్యం, కష్టాలు పోవాలంటే దేవుడికి హుండీలో ఎంత కానుక వెయ్యాలో తెలుసా..?
X

దిశ, ఫీచర్స్: సంతోషం, బాధ, అనారోగ్యం ఏది వచ్చిన ముందు గుడికి వెళ్లి దేవుడుకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంటాము. అంతే కాకుండా ఈ కష్టం పోతే ఇంత, ఆరోగ్యం బాగుపడితే ఇంత, పరీక్షల్లో పాస్ అయితే ఎంతో కొంత అంటూ భగవంతుడితో బేరాలు మాట్లాడుకుంటాము. అలాగే గుడికి వెళ్లిన ప్రతిసారి ఎవరికి తోచినంత వారు దేవుడు హుండీలో కానుక సమర్పించుకుంటారు. ఈ క్రమంలోనే కొందరు రూ. 11, రూ. 51, రూ 101 చాలా కామన్‌గా వేస్తుంటారు. అలా కాకుండా దేవుడు హుండీలో వేసే కానుకలను కొన్ని నియమాలు కూడా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఆ లెక్క ప్రకారం హుండీలో కానుకలు సమర్పించుకుంటే అనుకన్నవి జరుగుతాయని చెబుతున్నారు. అయితే.. అసలు దేవుడుకి ఎంత కానుక వెయ్యాలి.. దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

* కష్టాలతో, అనారోగ్య సమస్యలతో బాధపడే వారు గుడికి వెళ్లి హుండీలో రూ. 7 కానుక స్వామివారికి సమర్పిస్తే చాలట. ఇలా చుస్తే కష్టాలు పోతాయని చెబుతున్నారు పండితులు.

* ఇక కొంత మందికి శత్రువుల భయం ఎక్కువగా ఉంటుంది. వారు హుండీలో రూ. 9 వేస్తే అలాంటి భయాలు తొలగిపోవడంతో పాటు.. శని గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయట.

* అలాగే మనసిక సమస్యలు, అప్పుల బాధలు ఉన్నవారు రూ. 11 హుండీలో వేస్తే వారికి మంచిగా ఉంటుందట.

నోట్: పైన ఇచ్చిన సమాచారం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. దీనిని దిశ దృవీకరించదు. ఇది పండితులు, ఇంటర్నెట్ ఆధారంగా ఇచ్చింది మాత్రమే.

Read More..

మష్రూమ్ కాఫీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. రెసిపీ ఎలాగో చూసేద్దామా..

Advertisement

Next Story