- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
సెక్స్ లో పాల్గొనే ముందు ఈ పనులు అసలు చేయకూడదట..
దిశ, వెబ్ డెస్క్: సెక్స్‌ను ఆనందంగా, సుఖంగా మార్చుకోవచ్చన్న విషయాలు తెలుసుకోవడం ఈ కాలంలో సులభం అయిపోయింది. మ్యాగజైన్లు, ఇంటర్నెట్, స్నేహితుల పుణ్యమా అని సెక్స్‌లో మరింత ఆనందం పొందుతున్నారు శృంగార ప్రియులు. అయితే, కొన్ని సెక్స్ టిప్స్ పాటిస్తే మీ శృంగార జీవితం పీక్ స్టేజీలోకి వెళ్తుందని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. సెక్స్ సమయంలో చాలా మంది చేసే కొన్ని పనులను దూరం పెడితేనే మంచిదని సలహా ఇస్తున్నారు. చాలా మంది మెల్ట్ అయిన చాకోలెట్, క్రీమ్‌లను భాగస్వామి శరీర అవయవాలకు పూస్తూ వాటిని తింటూ ఆస్వాదిస్తారు. అయితే ఫుడ్, సెక్స్‌ను మిక్స్ చేయడం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. స్ట్రాబెర్రీ, క్రీమ్ మాత్రమే కాస్త బెటర్ అని, మిగతా ఫుడ్స్ సెక్స్ మూడ్‌ను దెబ్బతీసే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు ఆ సమయంలో కరిగిన చాకొలెట్‌ను భాగస్వామి శరీరంపై వేసి తింటే.. దానికి ఉండే జిగురు శరీరాలకు అతుక్కుపోయి శృంగార సమయంలో ఇబ్బంది కలిగించే అవకాశాలున్నాయట.
అలాగే లో దుస్తుల(లింగరీ) వాడకం. సెక్సీగా కనిపించేందుకు లింగరీ వాడితే బెటరే కానీ, అవి వదులుగా ఉండేలా చూసుకోవాలట. బిగుతుగా ఉంటే మూడ్ పీక్ స్టేజీలో ఉన్నపుడు వాటిని తొలగించడం కష్టమవుతుందట. ఆ సమయంలో కాస్త అసహనానికి గురయ్యే చాన్స్ ఉందని, అందువల్ల కురచగా ఉండే దుస్తులను ధరిస్తే మేలు అని చెబుతున్నారు. గిల్లడం, కొరకడం లాంటివి సెక్స్‌ను మరింత రంజుగా మార్చుతాయని శృంగార నిపుణులు చెబుతూ వస్తున్నారు. కానీ అవి తగిన మోతాదులోనే ఉండాలని, గీర్లు, గట్టిగా కొరకడం లాంటివి ఎక్కువైతే గాయాలై తీవ్రంగా బాధిస్తాయని, కొందరిని అవి మానసికంగానూ దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు.
ఇంకో విషయం ఏంటంటే సెక్స్ కోరికలను మరింత పెంచేందుకు చాలా మంది తమ భాగస్వాములను అసభ్య పదజాలంతో తిడుతూ ఉంటారు. అవి మూడ్‌ను పెంచేలా ఉంటాయని, సెక్స్‌పై మరింత ఆసక్తిని కలిగిస్తాయని భావిస్తారు. కానీ చాలా సందర్భాల్లో డర్టీ టాక్ వల్ల శృంగారంపై ఉన్నఫలంగా కోరికలు తగ్గిపోతాయట. ఓ సర్వే నిర్వహించగా ఈ విషయం తెలిసిందని, అందువల్ల శృంగారం చేసేప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడితే మీ సెక్స్ జీవితం ఆనందంగా మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Read more: అక్రమ సంబంధం ఉన్నట్లు తేలితే.. జాబ్ ఊడిపోయినట్లే.. కొత్త నిబంధన
మీ భాగస్వామికి సెక్స్ ఇష్టం లేదా? అయితే ఇలా చేయండి!
సెక్స్‌తో ఆరోగ్య సమస్యలకు చెక్.. వారానికి ఎన్నిసార్లు చేయాలి..?
రోజూ వంద మందితో సెక్స్ .. 249 మంది పిలల్లకు తండ్రి ! ఎవరతను? (వీడియో)
ఈ కారణంతోనే భార్య పరాయి మగవాడిపై ఆశపడుతుంటారంట?