- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సమ్మర్ కధా అని నైటీలు ధరిస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?
దిశ, వెబ్‌డెస్క్ : సమ్మర్ సీజన్ మొదలైంది. దీంతో చాలా మంది ఒంటిపై తేలికగా ఉండే దుస్తులు ధరించడానికి ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా మహిళలు రాత్రి పూట ప్రశాంతంగా నిద్రపోవడానికి సౌకర్యవంతమైన దుస్తులను ఎంచుకుంటారు. అందులో ముఖ్యంగా నైటీస్‌కి వారు ప్రిపరేన్స్ ఇస్తారు.
అయితే ధరించడానికి ఎంతో సౌకర్యవంతంగా ఉండే నైటీలను వేసుకోవడం ద్వారా ఎలాంటిపనులైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. కానీ వీటిని నైట్ ధరించాలంట. కానీ కొంత మంది పగటి పూట కూడా నైటీలు ధరిస్తారు. ఎక్కడికైనా వెళ్తే నైటీపై చున్నీలాంటివి కప్పుకొని వెళ్తారు.
అయితే నైటీలు అస్సలే పగటి పూట ధరించకూడదంట. నైటీపైన మనం ఎన్నో పనులు చేస్తుంటాం. దాని వలన ఎన్నో క్రిములు మన ఒంటి మీదకు చేరుతాయంట. దీంతో నైట్ పడుకునే సమయంలో చికాకు లాంటివి కలిగించే అవకావం ఉంది. అందువలన నైటీలను నైటే ధరించాలంటున్నారు.
ఇవి కూడా చదవండి :
కొత్తగా పెళ్లైన జంట చేసే ప్రయాణాన్ని హనీమూన్ ఎందుకు అంటారో తెలుసా?
Head Bath: తల స్నానం చేసిన తర్వాత చెమటలు పట్టకుండా ఉండాలంటే వీటిని పాటించండి!