వొడాఫోన్ జూజూతో ఢిల్లీ పోలీస్ ఎక్స్‌పరిమెంట్.. 

by Disha News Desk |   ( Updated:2022-02-10 09:39:32.0  )
వొడాఫోన్ జూజూతో ఢిల్లీ పోలీస్ ఎక్స్‌పరిమెంట్.. 
X

మాలీవుడ్ బ్యూటీ సానియా అయ్యప్పన్‌‌కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు హాట్ ఫొటో షూట్లతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఆరుబయట స్నానం చేసి నెటిజన్ల ట్రోలింగ్‌కి గురౌతోంది. ఈ మేరకు సానియా ఇటీవల తన ఇంటి ఆవరణలో ఉన్న ఓపెన్ షవర్ కింద బికినీ ధరించి స్నానం చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంతేకాకుండా 'మనం మనతో హ్యాపీగా ఉండటమే ట్రూ హ్యాపీనెస్' అంటూ బాలీవుడ్ మూవీ 'గెహ్రాయియా'లోని 'బేసఫర్' పాటకు స్టెప్స్ వేస్తూఎంజాయ్ చేసింది.

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు తిట్టి పోస్తున్నారు. 'ఛీ ఛీ సిగ్గుందా? ఇలా స్నానం చేసే వీడియోలను బజారున వేస్తున్నావ్. నీలాంటి వారి వల్లే అబ్బాయిలు తప్పుదోవ పడుతున్నారు' అని బూతు పురాణం మొదలెట్టారు. దీనిపై స్పందించిన సానియా.. ఏమాత్రం ఆవేశానికి లోనుకాకుండా 'సిగ్గంటే ఏమిటో నాకు తెలియదు' అని కూల్‌గా సమాధానం చెప్పింది.


Advertisement

Next Story