- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Health: నడకతో బరువు తగ్గొచ్చా.. దీనిలో నిజమెంత?
దిశ , వెబ్ డెస్క్ : బరువు తగ్గడానికి చాలా మంది జిమ్‌కి వెళ్లి కష్ట పడుతూ ఉంటారు అయినా కూడా ప్రయోజనం ఉండదు. డబ్బులు పెట్టి అంత కష్టపడాల్సిన అవసరం లేదు దాని కన్నా సింపుల్ టిప్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ జిమ్ చేయడం కంటే నడవడం మంచిది. మెట్లు ఎక్కడం, దిగడం వలన బరువు ఈజీగా తగ్గుతారు.
మనిషి తాను ఎంత బరువు ఉంటే అంత కేలరీలు బర్న్ చేయాలని నిపుణులు అంటున్నారు. నడక కంటే మెట్లు ఎక్కడం వల్ల ఇరవై రెట్లు ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయని ఒక అధ్యయనం వెల్లడించింది.
తక్కువ టైమ్ లో ఎక్కువ కేలరీలు బర్న్ చేయడంలో మెట్లు ఎక్కడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మెట్లు ఎక్కడానికి రెండు చేతులను ఉపయోగించడం వల్ల అదనపు బలం చేకూరుతుందని పరిశోధకులు చెబుతున్నారు. రోజూ మెట్లు ఎక్కడం, దిగడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘దిశ’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.