- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఊసరవెల్లి నిజంగానే రంగులు మార్చుతుందా.. అసలు నిజం ఏమిటంటే?
దిశ, వెబ్‌డెస్క్ : ఊసరవెల్లి అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది రంగులు. మనం చిన్నప్పటి నుంచి వింటుటాం ఊసరవెల్లి రంగులు మార్చుతుంది, అది చెట్టు మీద ఉండే ఆకుపచ్చని రంగులో, భూమి మీద ఉంటే గోధుమ రంగులో ఇలా ఏ రంగు మీద ఉంటే ఆ రంగులోకి మారుతుందని.అంతేకాకుండా చాలా మంది అంటుంటారు, ఈ వ్యక్తి అచ్చం ఊసర వెల్లిలానే రంగులు మార్చుతున్నాడని.మరి ఊసరవెల్లి నిజంగానే రంగులు మార్చుతుందా?అయితే ఊసర వెల్లి రంగులు మార్చడంలో అసలు వాస్తవాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఊసరవెల్లి రంగులు మార్చదంట. ఊసరవెల్లి చర్మం పారదర్శకంగా ఉంటుంది. చర్మం కింది భాగంలో రంగు కణాలుంటాయి. ఊసరవెల్లి పారదర్శక చర్మం క్రింద పసుపు, నలుపు, ఎరుపు గ్రాన్యులర్ వర్ణద్రవ్యాలు ఉంటాయి. ఈ కారణంగానే ఊసరవెల్లి ఎక్కడ ఉంటే.. ఆ రంగు కనిపిస్తుందంట.ఫోటోనిక్ స్ఫటికాల పొర కాంతిని ప్రతిబింబిస్తుందంట,దానివల్లే ఊ సరవెల్లి వేర్వేరు రంగుల్లో మనకు కనిపిస్తోందంట.అంతేకాకుండా కాంతి ఉష్ణోగ్రతల కారణంగా కూడా ఊసరవెల్లి తన రంగులు మార్చుతుందంట.