- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నలుపు రంగు బ్రా వలన క్యాన్సర్ వస్తుందా?
దిశ, ఫీచర్స్ : మహిళలు తమ దుస్తులను సౌకర్యంగా ఉంచడానికి, వక్షకోజాలు సరైన ఆకృతిలో ఉండటానికి బ్రా ధరిస్తుంటారు. అయితే ఈ బ్రా ధరించడంపై మహిళల్లో కొన్ని సందేహాలు ఉంటాయి. బ్రా ధరించడం వలన రొమ్ము క్యాన్సర్ వస్తాయా? ధరిస్తే ఏ రంగు బ్రా ధరించాలి? నలుపు రంగు బ్రా ధరించడం ఆరోగ్యానికి మేలు చేయదా ఇలా ఎన్నో సందేహాలు మహిళల్లో కలుగుతాయి.
మరీ ముఖ్యంగా బ్లాక్ బ్రా ధరిస్తే క్యాన్సర్ వస్తుందేమో అని భయపడి చాలా మంది ఆ రంగు బ్రా ధరించడానికి ఇష్టపడరు. కాగా, అసలు ఇందులో ఎంత నిజముందో ఇప్పుడు తెలుసుకుందాం. బ్లాక్ బ్రా వేసుకోవడం వలన అది ఎక్కువ సూర్యరశ్మిని ఆకర్షిస్తుంది. దీంతో ఆరోగ్యసమస్యలు, రొమ్ము క్యాన్సర్ భారిన పడుతామేమో అని భయపడిపోతారు. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. బ్రా రంగుకు రొమ్ము క్యాన్సర్‌కు సంబంధం ఉందని ఎక్కడా నిరూపితం కాలేదని, అందువలన అలాంటి అపోహలు ఏం పెట్టుకోకూడదు అంటున్నారు వైద్యులు.
- Tags
- cancer
- black bras