- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాలకులు తింటే భాగస్వామితో ఆ పనిలో ఫుల్ బిజీ అయిపోవల్సిందే..
దిశ, వెబ్‌డెస్క్ : సాధారణంగా ప్రతి ఇంటి వంటగదిలో యాలకులు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి మంచి సువాసనను, రుచిని కూడా కలిగి ఉంటాయి. అయితే ఈ యాలకులు కేవలం రుచి, వాసననే కాదు.. శరీరానికి అనేక పోషకాలను కూడా అందిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. నిజమేనండి వీటితో చాలా ప్రయోజనాలున్నాయి.. అవేంటో తెలుసుకుందామా!.
ఈ యాలకుల్లో కాల్షియం, పొటాషియం, ప్రోటీన్, విటమిన్ బి6, విటమిన్ సితో పాటు అనారోగ్యాన్ని తరిమికొట్టే పోషకాలు ఇందులో ఉన్నాయి. అందువల్ల రోజుకు రెండు, మూడు యాలకులు తింటే చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇవి శరీరంలో ముఖ్యంగా గుండె సమస్యలను దూరం చేయడానికి మంచి ఔషదమని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. వీటితో పాటుగా.. ఫ్యాటీ లివర్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాగా వీటిలో అధిక యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన అధిక రక్తపోటు, ఉబ్బసం, అజీర్ణం వంటి వ్యాధుల బారి నుంచి ఈ యాలకులు రక్షిస్తాయి. అంతేకాకుండా పురుషులు వారి భాగస్వామితో ఎక్కువ సమయం శృంగారంలో గడపడానికి, సెక్స్ పట్ల కోరికలు తగ్గిన వ్యక్తులకు విపరీతమైన కోరికలు కలిగేలా ఇవి ఉపయోగపడతాయి.
ఇవి కూడా చదవండి : సెక్సువల్ హెల్త్ : లైంగిక ఆరోగ్యంపై అనేక రకాల అపార్థాలు