- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల నల్ల మచ్చలకు చెక్ పెట్టొచ్చు!
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల ప్రజలు తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు, ఊబకాయం, కాలేయ వ్యాధి, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడటానికి మందులు వాడతారు. అయినా కూడా ఉపయోగం ఉండదు. అయితే సహజసిద్ధమైన ఆహారాలు తినడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పుదీనా, కొత్తిమీర, తులసి ఆకులను తీసుకుంటే ఈ సమస్యలన్నీ అదుపులో ఉంటాయని నిపుణులు అంటున్నారు.ఈ పదార్థాలతో చేసిన జ్యూస్‌ని తాగడం వల్ల అన్ని ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు చాలా సహాయపడుతుంది.
తయారీ విధానం
ముందుగా పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు, తులసి ఆకులు, నిమ్మకాయలు తీసుకోండి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర, తులసి ఆకులను జ్యూస్ లా పట్టండి. కొంత సేపటికి తులసి ఆకులు, పుదీనా, కొత్తిమీరతో పాటు ఒక గ్లాసు నీటిని ఇంకో గ్లాసులో పోయాలి. ఈ ఆకుల నుండి రసాన్ని వేరు చేసి దానిలో నిమ్మరసం వేసి కలపాలి. ప్రతిరోజూ ఒక గ్లాసు తీసుకోండి. ఈ విధంగా పండ్ల రసాన్ని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అధిక బరువు ఉన్న వారు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడతారు.
చర్మం పై ఎలాంటి నల్ల మచ్చలు ఉన్న వారు దీన్ని తీసుకుంటే.. ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది. ఈ జ్యూస్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలను పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అలాగే శరీరంపై సానుకూల ప్రభావం ఉంటుందని అంటున్నారు.