- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సేతు బంధాసనం వలన కలిగే ప్రయోజనాలు
దిశ, ఫీచర్స్: ముందుగా నేలపై పడుకొని రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు రెండు కాళ్లను మడిచి.. పాదాలు రెండు చేతులతో పట్టుకోవాలి. భుజాలు, పాదాలు బేస్ చేసుకుని.. నడుము భాగాన్ని పూర్తిగా పైకి లేపాలి. తల నేలపై ఉండాలి. ఈ పొజిషన్‌లో కొన్ని డీప్ బ్రీత్స్ తీసుకున్న తర్వాత సాధారణ స్థితికి వచ్చి రిలాక్స్ అవ్వాలి.
ప్రయోజనాలు
* బ్యాక్ మజిల్స్‌ను బలపరుస్తుంది.
* అలసిపోయిన వీపుకు తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది.
* ఛాతీ, మెడ, వెన్నెముకకు మంచి స్ట్రెచ్ ఇస్తుంది.
* ఆందోళన, ఒత్తిడి, నిరాశను తగ్గించి.. మెదడును ప్రశాంత పరుస్తుంది.
* ఊపిరితిత్తులను తెరుస్తుంది, థైరాయిడ్ సమస్యలను తగ్గిస్తుంది.
* జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
* రుతువిరతి, రుతునొప్పి లక్షణాల నుంచి ఉపశమనం.
* ఉబ్బసం, అధిక రక్తపోటు, బోలు ఎముకల వ్యాధి, సైనసైటిస్ నివారణలో సహాయపడుతుంది.
Also Read: Parivrtta Parsvakonasana ఎలా చేయాలి? ప్రయోజనాలేంటి?
- Tags
- Yoga