- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మామిడి పండు గుజ్జుతో అందాన్ని రెట్టింపు చేసుకోండి!!
X
దిశ, వెబ్ డెస్క్: వేసవిలో మార్కెట్‌లో విరివిగా దొరికే మామిడి పండ్లను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అలాగే మామిడి పండ్లలో ఉండే విటమిన్ ఎ,సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మాన్ని కాలుష్యం సూర్య రష్మీ నుండి కాపాడుతాయి. కాబట్టి మామిడి గుజ్జుతో ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. మెటిమలు, నల్లటి వలయాలు, కళ్ల కింద వాపులు ఉన్నవారు మామిడి పండు గుజ్జును ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. వృద్ధాప్య ఛాయలు, ముడతలు, మచ్చలు రాకుండా మామిడి గుజ్జు కాపాడుతుంది. ఈ గుజ్జును రోజూ ఫేస్‌పై అప్లై చేయడం వల్ల చర్మం యవ్వనంగా, మృదువుగా మారి మిల మిల మెరిసిపోతారు.
Read more:
ఉగాది పండుగ వచ్చేసింది.. తిథి, ముహుర్తానికి సంబంధించిన పూర్తి వివరాలివే.
Advertisement
Next Story