- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నారింజ తొక్కలతో మీ ముఖాన్ని అందంగా మార్చుకోండి !
దిశ, వెబ్ డెస్క్ : మహిళలకు అందం అంటే పిచ్చి. వాళ్లు అందంగా ఉండటం కోసం ఎంత డబ్బు నైనా ఖర్చు పెడతారు. కొంత మంది చర్మం మెరిసి పోవాలని బ్యూటీ పార్లర్‌కు వెళ్లి డబ్బులను వేలకు వేలు తగలేస్తూ ఉంటారు. అలాంటి వారు డబ్బులను వృధాగా ఖర్చు చేస్తున్నారనే చెప్పుకోవాలి. మన ఇంట్లో ఉండే వాటి తోనే అందాన్ని పెందుకోవచ్చు..అది ఎలానో ఇక్కడ చదివి తెలుసుకుందాం. నారింజ కాయ మన అందరికి తెలుసు. ఇది మన శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఆలాగే దీనిలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది ముఖంపై నల్ల మచ్చలను తగ్గించి కాంతి వంతంగా మెరిసేలా చేస్తుంది. నారింజ తొక్కలను ఉపయోగించి ఇలా చేయండి.
నారింజ తొక్కలు మరియు నిమ్మకాయ
నారింజ తొక్కలను బాగా ఎండబెట్టి..వాటిని పొడి చేసుకొని, మంచి సున్నం, 1 టీ స్పూన్ చందనం పొడి, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ముఖానికి రాయాలి. దీన్ని 20 నిముషాల వరకు అలాగే ఉంచుకోవాలి. ఆ తరువాత కొంత సేపటికి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
Also Read..
- Tags
- lifestyle