- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Lady Finger: బెండకాయతో వీటిని కలిపి తీసుకుంటున్నారా..?
దిశ, వెబ్ డెస్క్ : మనం ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి నాలుగు సార్లు అయిన కూరగాయలు తీసుకోవాలి. ఎందుకంటే, బెండకాయలో ఫోలేట్, మెగ్నీషియం, విటమిన్ బి, విటమిన్ కె, సి, మాంగనీస్ మొదలైన పోషకాలు ఉన్నాయి. దీంతో, చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాప్పటికీ.. కొన్ని రకాల ఫుడ్స్ తో తీసుకోకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. బెండకాయతో ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదో ఇక్కడ తెలుసుకుందాం..
బెండకాయ కూరతో భోజనం చేసిన తర్వాత పాలను అస్సలు తీసుకోకూడదు. ఈ రెండింటిలో కాల్షియం ఉంటుంది. అయితే, బెండకాయలో కాల్షియంతో పాటు ఆక్సలేట్‌లు కూడా ఉంటాయి. వీటిని కలిపి తీసుకుంటే .. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి.
బెండకాయతో కాకరకాయ కూరను కలిపి తినకండి. ఈ రెంటిండిని తీసుకోవడం వలన కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇది జీర్ణమవ్వడానికి చాలా టైం పడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవారు తీసుకోకపోవడమే మంచిది.
ముల్లంగిని, బెండకాయతో కలిపి తీసుకోకూడదు. ఎసిడిటీ, కడుపులో మంట, కడుపు నొప్పి ఉన్న వారు బెండకాయ తీసుకోవడం మానుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. ముల్లంగిలో ఉండే సల్ఫర్ గ్యాస్ సమస్యను పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘దిశ’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.