- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > లైఫ్-స్టైల్ > Side effects of drinking soft drinks :కూల్ డ్రింక్స్ అధికంగా తాగుతున్నారా.. పారా హుషార్..!
Side effects of drinking soft drinks :కూల్ డ్రింక్స్ అధికంగా తాగుతున్నారా.. పారా హుషార్..!
X
దిశ, వెబ్ డెస్క్ : భానుడి భగభగలు తట్టుకోలేక, ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం పొందడానికి చాలా మంది శీతల పానీయాలను ఆశ్రయిస్తారు. కానీ, అవి మోతాదులో తీసుకుంటే సరే. అలా కాకుండా.. నిత్యం తాగడం వల్ల కూడా అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కూల్ డ్రింక్స్‌లో చక్కెర స్థాయి అధికంగా ఉంటుంది. దీంతో మనిషి అధిక బరువు పెరగుతాడు, ఒక్కసారిగా ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇందులో ఉండే ఫాస్పోరిక్ యాసిడ్ వల్ల శరీరంలో ఎముకలు బలహీనపడతాయి. అలాగే, దంతాలపై ఉండే ఎనామిల్ పొర కూడా పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. కూల్ డ్రింక్ వల్ల జీర్ణ సమస్య కూడా తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
గ్లోబల్ వార్మింగ్‌ను ఎదుర్కోవడానికి ఆహార ఎంపికలు కీలకం.. అధ్యయనంలో వెల్లడి
Advertisement
Next Story