Skin care : చర్మం పై హోం రెమెడీస్ అప్లై చేస్తున్నారా… తస్మాత్ జాగ్రత్త…!

by Kalyani |
Skin care : చర్మం పై హోం రెమెడీస్ అప్లై చేస్తున్నారా… తస్మాత్ జాగ్రత్త…!
X

వెబ్ డెస్క్ : అందంగా, ఆకర్షణీయంగా ఉండాలనేది ప్రతి ఒక్కరి కోరిక. అందాన్ని పెంచడం కోసం వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. కొంత మంది బ్యూటీ పార్లర్ కి వెళ్లి తమ అందాన్ని పెంచుకుంటారు. మరికొంత మంది వివిధ రకాల హోం రెమెడీస్ తయారు చేసి ముఖానికి అప్లై చేస్తుంటారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమం అరచేతిలోకి వచ్చాక వీటి వాడకం ఎక్కవైంది. అయితే హోం రెమెడీస్ ఉపయోగించడం వల్ల ప్రయోజనాలు పక్కన పెడితే నష్టాలే అధికంగా ఉంటాయని, చర్మాన్ని డామేజ్ చేస్తాయని స్కీన్ కేర్ స్పెషలిస్ట్ లు పేర్కొంటారు. స్కీన్ కేర్ కి ఇంట్లో ఏ పదార్థాలు వాడాలి ఏం పదార్థలను ఉపమోగించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..!

వాడల్సిన పదార్ధాలు – పెరుగు, టమాట, బొప్పాయి. ఇవి వాటడం వలన చర్మాన్ని హైడ్రెడ్ చేస్తుంది. 99 % చర్మాన్ని సేఫ్ గా ఉంచుతుంది. దీని వల్ల చర్మానికి ఎటువంటి నష్టం ఉండదు.

వాడకూడని పదార్థాలు - శనగ పిండి, గోధుమ పిండి, మైదా పిండి, ఎలక్కాయలు, పసుపు, నిమ్మకాయ రసం, అలోవెరా రసం, వివిధ రకాల మెడికల్ క్రీమ్స్ వీటిని వాడటం వల్ల కొన్ని సార్లు రిజల్ట్ ఉన్న…కొన్ని సార్లు వికటించే అవకాశాలు ఎక్కవ ఉంటాయి. చర్మం డామేజ్ అయ్యి.. ఎక్కవ మోతాదులో నష్టాన్ని కలిగిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.



Next Story