కాలిన ఐరన్ బాక్స్‌ను సెకన్లలో క్లీన్ చేసే అదిరిపోయే చిట్కా మీ కోసం..!

by Anjali |
కాలిన ఐరన్ బాక్స్‌ను సెకన్లలో క్లీన్ చేసే అదిరిపోయే చిట్కా మీ కోసం..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో ఐరల్ బాక్స్ చాలా మంది ఉపయోగిస్తున్నారు. సాధారణంగా మనం ఐరన్ బాక్స్‌ను యూజ్ చేసినప్పుడు కాలిన భాగం బట్టలకు అతుక్కుపోతుంది. దీంతో క్లాత్స్ కూడా పాడైపోతాయి. ఐరన్ బాక్స్‌లో చిన్న క్లాత్ ఇరుక్కుపోయినా.. అది మనకు పెద్ద సమస్యగా మారుతుంది. దీంతో కొంతమంది కొత్త ఇస్త్రీ పెట్టెను కొనుగోలు చేస్తారు. అయితే ఈ సమస్యను ఈజీగా సాల్వ్ చేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఫస్ట్ ఐరన్ బాక్స్‌ను వేడి చేసి, వేడి అయ్యాక.. వెంటనే ఇస్త్నీ పెట్టెను ఆఫ్ చేయండి. అనంతరం ఆ బాక్స్‌లో ఇంట్లో అందుబాటులో ఉండే పారాసిటమాల్ టాబ్లెట్‌‌తో మీ వేలు.. పెట్టెకు తాకకుండా ఇస్త్రీ పెట్టెపై రుద్దండి. దీంతో దానికి అంటుకున్న క్లాత్ స్లోగా కరగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్లీ మరొక గుడ్డను తీసుకుని దానితో ఆ మురికినీ మొత్త శుభ్రపరచండి. ఈ విధంగా ఐరన్ బాక్స్‌ను 2 నిమిషాల్లో క్లీన్ చేసే ఈ ఈజీ చిట్కా ఫాలో అవ్వండి.

Advertisement

Next Story

Most Viewed