- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇంట్లో కనిపించని విషవాయువు గుర్తిస్తున్న AI.. ఎలా అంటే?
దిశ, ఫీచర్స్ : కృత్రిమ మేధ ( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సేవల వినియోగం క్రమంగా పెరుగుతోంది. మానవుడు ఊహించని రీతిలో ఏఐ తన సేవలను అందిస్తోంది. మనుషులకంటే వేగంగా అది పని చేస్తోంది.అయితే మన ఇంట్లో, గృహంలో కంటికి కనిపించని, ప్రమాదకరమైన వాయువు ఉంటుంది.అది మానవులకు చాలా ప్రమాదకరం. కాగా, కేంబ్రిడ్జ్ ఇంగ్లాండ్ పరిశోధకులు ఏఐని ఉపయోగించి , సెన్సార్‌తో కంటికి కనిపించని ఆ బ్యాక్టీరియను గుర్తించగలదంట. ఇది మన ఇళ్లలో, ఆఫీసుల్లో ఉండే విషపూరిత వాయు కాలుష్యాన్ని గుర్తిస్తుందంట.
ఈ విషపూరితమైన వాయువు మన ఇళ్లు లేదా ఆఫీసుల్లో ని వాల్ పేపరస్,పెయింట్‌లు, చిన్న వస్తువులు, మనం వాడని ఫర్నిచర్ పై ఎక్కువగా ఉంటుంది. దీని వలన ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆస్తమా పేషన్స్‌కు ఇది చాలా ప్రమాదకరం. అంతే కాకుండా, ఈ విషపూరితమైన వాయువు కళ్ళల్లోకి వెళ్లడం వలన నీరు కారడం, కళ్లు ఎర్రబడటం జరుగుతోంది. అలాగే ముక్కులోకి వెళ్లడం వలన శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురు అవుతాయి. అలాగే చివరికి ఇది క్యాన్సర్‌కు కూడా కారణం కావచ్చునంట. అందువలన దీని విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలంట.అయితే పరిశోధకులు ఏఐని ఉపయోగించి స్మోకీ మెటీరియల్‌తో తయారు చేసిన చిన్న సెన్సార్‌ను అభివృద్ది చేశారంట. అది ఏఐని ఉపయోగించి, ఎక్కడైతే మన కంటికి కనిపించని విషపూరితమైన వాయువు ఉంటుందో దాన్ని గుర్తించి అలర్ట్ చేస్తుందంట.