- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లిలో పాత మంచం పెట్టారని, పెళ్లి రోజే వరుడు ఏం చేశాడంటే?
X
దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి అనేది జీవితంలో మరచి పోని రోజు. మర్చిపోలేని ఎన్నో మెమోరీస్ పెళ్లి రోజునాడు ఉంటాయి. అయితే మ్యారేజ్ రోజు పెళ్లి కొడుకు వాళ్లు అలగడం కూడా చాలా కామన్. అయితే హైదరాబాద్‌లోని బండ్లగూడలో పెళ్లి రోజు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
ఆడ పెళ్లి వారు పెళ్లీలో పెట్టుపోతలు పెట్టడం చాలా కామన్. అయితే పెళ్లిలో పెట్టుపోతల్లో భాగంగా అమ్మాయి వాళ్లు పాత మంచం పెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన పెళ్లి కొడుకు, పెళ్లి రోజు పెళ్లి మండపానికి రాలేదు. దీంతో షాకైన వధువు తరఫున వారు పెళ్లి కొడుకు వాళ్ల ఇంటికి వెళ్లి ఎందుకు రాలేదు అని అడగగా, ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పెళ్లి మధ్యలో ఆగిపోయింది.
Also Read..
భార్య ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు ఏంటో తెలుసా?
Advertisement
Next Story