- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయా.. ఇలా చేయండి
దిశ, వెబ్‌డెస్క్ : భార్య భర్తల మధ్య గొడవలు అనేవి సహజం. ప్రతీ ఇంట్లో ఏదో ఒక విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ, కొంత మంది ప్రతీ రోజు, ప్రతీ విషయంలో గొడవ పడుతుంటారు. అయితే అలా ఇంటిలో భార్యభర్తలు గొడవ పెట్టుకోవడం అస్సలే మంచిది కాదంట. మఖ్యంగా పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు గొడవ పెట్టుకోవడం, అది వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందంట. అయితే అలా ఎప్పుడూ ఇంట్లో గొడవలు పెట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఇంట్లో తెల్ల చందనంతో చేసిన ఒక చెక్క విగ్రహాన్ని తెచ్చి పెట్టుకోవడం చాలా మంచిదంట. ఇది గొడవలను తగ్గించి, ఆలుమగల మధ్య ప్రేమను పెంచుతుందంట. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు ఇంట్లో ఉన్న అన్ని ప్రతికూలతలను తొలగిస్తుంది. అయితే కొద్దిగా ఉప్పు తీసుకొని గదిలో ఏదొక మూల కళ్లు ఉప్పును ఉంచి ఒక నెల అలా వదిలేస్తే చాలా మంచిది. ఇలా తరచూ చేస్తుంటే కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కుటుంబ కలహాలు తగ్గుతాయంట.
Also Read..
పీరియడ్ రాకుండా మాత్రలు వాడుతున్నారా? బ్లీడింగ్ అధికం కావచ్చు..
- Tags
- husband and wife