- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భార్య పుట్టిన రోజు మర్చిపోతే 5 ఏళ్లు జైలు శిక్షా.. ఎక్కడో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : పుట్టిన రోజు అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుది. ఇక పెళ్లైన తర్వాత తమ పార్టనర్ తన పుట్టిన రోజును సర్ ప్రజ్‌గా చేయాలనుకుంటారు. కొంత మంది భర్తలు తమ భార్య బర్త్ డేను ఘనంగా జరిపితే మరికొందరు కనీసం విష్ కూడా చేయరు. దీంతో ఆమె చాలా బాధపడుతుంది. అయితే ఓ దేశంలో భర్త తమ భార్య పుట్టిన రోజు విష్ చేయకుంటే నేరం అంట, అంతే కాకుండా ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారంట. అది ఎక్కడో తెలుసా?
ఇంతకీ ఈ విచిత్ర చట్టం ఎక్కడుంది అనుకుంటున్నారా. సమోవా అనే ద్వీప దేశంలో చాలా చట్టాలు కఠినంగా ఉంటాయి. అందులో ఇదొక్కటి. అక్కడ తన భార్య పుట్టిన రోజును భర్త అనుకోకుండా మర్చిపోతే అది నేరమే కాకుండా ఐదేళ్లు శిక్ష విధిస్తారంట. అయితే భర్త మొదటి సారిగా తన భార్య పుట్టిన రోజు మర్చిపోతే వార్నింగ్ ఇస్తారంట. మళ్లీ అదే తప్పు చేస్తే జరిమానా విధిస్తారంట. ఒక వేళ భార్య ఫిర్యాదు చేస్తే జైలు శిక్ష విధిస్తారంట.
ఇవి కూడా చదవండి : ఆమె.. మీకు సరదా?