- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రపంచమంతటా ‘నమస్తే’ పిలుపు
by Shamantha N |
X
భారతీయ సంప్రదాయ పలకరింపు అయిన ‘నమస్తే’ను ప్రపంచం ఆచరిస్తోందని భారత ప్రధాని మోడీ తెలిపారు. కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎవరూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం లేదని స్పష్టంచేశారు. షేక్ హ్యాండ్, హగ్స్ వలన ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో వైద్యుల సూచన మేరకు చాలామంది ప్రజలు వాటికి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుందన్నారు. కావున ఎదుటి వ్యక్తిని పలికరించేందుకు భారత సంప్రదాయ నమస్తేను ఆచరిస్తున్నారని మన ప్రధాని పేర్కొన్నారు. షేక్ హ్యాండ్ ఇవ్వకండంటూ డబ్ల్యూహెచ్‌వో చేసిన సూచన మేరకు మిగిలిన దేశాలన్నీ నమస్తేను ఫాలో అవుతున్నారని, ఇది శుభసూచికం అని కూడా చెప్పుకొచ్చారు.
Advertisement
Next Story