ప్రముఖ సినీ నటుడు అరెస్ట్

by Anukaran |
ప్రముఖ సినీ నటుడు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సినీ నటుడు శ్యామ్ అరెస్ట్ అయ్యాడు. గత రాత్రి అతడిని చెన్నైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో ఫోకర్ క్లబ్ నిర్వహిస్తున్నాడని, ఈ క్లబ్ ముసుగులో గ్యాంబ్లింగ్ కు పాల్పడుతున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో అతడిని కోడంబాకం పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన శ్యామ్ కు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం, కత్తి, ఆక్సిజన్ సినిమాల్లో శ్యామ్ నటించాడు.

Advertisement

Next Story