- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామలింగారెడ్డి మృతిపట్ల అనుమాలున్నాయి
X
దిశ, దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చనిపోవడం చాలా బాధాకరం అని, ఆయన మృతి వెనుక ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని దుబ్బాక మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగ బాల్ రెడ్డి అన్నారు. వాటిని వెంటనే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…
రామలింగారెడ్డి మృతి పట్ల తనకు అనుమానముందనీ, ఎందుకంటే పది రోజుల క్రితం ఆయన ఆరోగ్యంగా బాగానే ఉన్నారని అందర్నీ పలకరిస్తూ దుబ్బాకలో తిరిగాడని, క్యాంప్ ఆఫీసుకు పోయిన తర్వాత మళ్ళీ దుబ్బాకకు ఆయన తిరిగి రాలేదని అన్నారు. క్యాంప్ ఆఫీస్‌లో ఏం జరిగిందో వీడియో ఫుటేజీలు బయటకు తీసి ప్రజలకు తెలియజేయాలన్నారు. ఎందుకంటే మంచి నాయకుని కోల్పోవడం చాలా బాధాకరం అన్నారు. పదిమందికి సహాయపడే పెద్ద మనసున్న మహారాజుని కోల్పోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
Advertisement
Next Story