కోవావ్యాక్స్ బూస్టర్ డోసు ధర ఎంతో తెలుసా..?

by Shiva |   ( Updated:2023-04-11 13:59:23.0  )
కోవావ్యాక్స్ బూస్టర్ డోసు ధర ఎంతో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: కరోనాను ఎదుర్కొనేందుకు సీరం సంస్థ అభివృద్ధి చేసిన కరోనా బూస్టర్ డోస్ కొవోవ్యాక్స్ ధర రూ.225గా ఆ కంపెనీ నిర్ణయించింది. అదేవిధంగా దీనికి జీఎస్టీ అదనంగా ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక ఈ టీకాను కొవిన్ పోర్టల్‌లో చేర్చేందుకు కేంద్ర, ఆరోగ్య శాఖ అనుమతినిచ్చింది. కోవావ్యాక్స్ బూస్టర్ టీకాకు DCGIతో సహ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. కొవిషీల్ఢ్, కోవాగ్జిన్‌ తీసుకున్న వయోజనులంతా కోవావ్యాక్స్ బూస్టర్ డోసు తీసుకోవచ్చని సీరం సంస్థ తెలిపింది.

Also Read..

కోవావ్యాక్స్ బూస్టర్ డోసు ధర ఎంతో తెలుసా..?

Advertisement

Next Story