- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జోరు వర్షంలో షాహిద్, కరీనా పాటకు స్టెప్పులేసిన జంట.. వీడియో వైరల్
దిశ, వెబ్ డెస్క్ : ప్రేమికులకు, వర్షానికి ఓ అవినాభావ సంబంధం ఉంది. ఒకరిపై ఒకరికి ఉన్న అమితమైన ప్రేమను వ్యక్త పరిచేందుకు వరుణుడు సాక్షిగా నిలుస్తాడని ప్రేమికులు భావిస్తారు. ప్రస్తుతం అలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. జోరు వర్షంలో ఓ జంట షాహిద్ కపూర్, కరీనా కపూర్ కలిసి నటించిన 'జబ్ వి మెట్' మూవీలోని 'తుమ్ సే హీ.. తుమ్ సే హీ' పాటకు ఓ పాటకు స్టెప్పులేశారు. రొమాంటిక్ బాలీవుడ్ ట్రాక్‌తో.. ఆ ప్రేమికులిద్దరూ వర్షంలో చేసిన డ్యా్న్స్ అదరహో అనిపిస్తుంది. అయితే, ఈ వీడియోను అను షేర్ ట్విట్టర్ యూజర్ షేర్ చేయగా.. వీడియో చూసిన నెటిజన్లు షాహిద్, కరీనా డ్యాన్స్ కంటే ఆ ప్రేమికులిద్దరు చేసిన రొమాంటిక్ స్టెప్స్ ఆకట్టుకున్నాయని ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తుంది.
Also Read: లైవ్ షోలో సిగరెట్ తాగిన సల్మాన్ ఖాన్.. నెటిజన్స్ ఫైర్ ( వీడియో)