- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆగాగు.. అట్లా ఇవొద్దు.. కిందికెళ్లి పైసలివ్వు
by Anukaran |
X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గతకొద్ది రోజుల నుంచి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. శంషాబాద్ లో ఇప్పటికే 154 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో శంషాబాద్ మున్సిపాలిటీలోని వ్యాపారస్తులు పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. సామాజిక దూరం, మాస్కులు, గ్లౌసులు, శానిటైజర్స్ ఉపయోగిస్తున్నారు. షాపులకు ప్లాస్టిక్ కవర్లతో ప్యాక్ చేసి డబ్బులు తీసుకోవడానికి కవర్ల కింది నుండి ప్లేట్ల సహాయంతో డబ్బులు తీసుకుంటూ పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Advertisement
Next Story