పట్టపగలే వ్యభిచారం..కానిస్టేబుల్ అరెస్టు

by  |
పట్టపగలే వ్యభిచారం..కానిస్టేబుల్ అరెస్టు
X

దిశ, హైదరాబాద్ :
వ్యభిచారం గృహంపై గురువారం పోలీసులు నిర్వహించిన దాడుల్లో లంగర్ హౌస్ కానిస్టేబుల్ అరెస్టు అయ్యాడు. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్‌ పరిధిలోని కృష్ణానగర్‌లో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందనే పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులతో పాటు లంగర్ హౌస్ కానిస్టేబుల్ రఘును కూడా అరెస్టు చేశారు.అనంతరం ఈ నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

tags ; prostitution, hyd, banjara hills, krishna nagar, langar houz constable arrest


Next Story

Most Viewed