మహిళా న్యాయవాది కలెక్టరేట్ ఎదుట ధర్నా

by Sridhar Babu |
మహిళా న్యాయవాది కలెక్టరేట్ ఎదుట ధర్నా
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: రౌడీ షీటర్‌పై చర్యలు తీసుకోవాలని మహిళా న్యాయవాది కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ ఘటన ఖమ్మం పట్టణంలో చోటుచేసుకుంది. తమ కుటుంబ వ్యవహారాల్లో జ్యోకం చేసుకుంటున్న రౌడీ షీటర్ మిక్కిలినేని నరేంద్రపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. పట్టణానికి చెందిన మహిళా అడ్వకేట్ అంబడిపూడి మాధవీలత దంపతులు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ వ్యవహారంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఫ్లెక్సీ పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story