- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పనిగంటలు పెంచేందుకు కుట్ర చేస్తున్నారు !
by Shyam |
X
దిశ, న్యూస్‌బ్యూరో: కార్మికుల హక్కులను కాపాడేందుకు ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా వ్యాఖ్యానించారు. ఆదివారం టీపీసీసీ టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కుంతియా మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ పేద ప్రజలకు ఉపయోగకరంగా లేదని విమర్శించారు. కరోనాను అడ్డుపెట్టుకొని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు బీజేపీ సర్కార్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. కార్మిక చట్టాలను సవరించి పనిగంటలను పెంచేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Next Story