- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీస్ శాఖకు కేటీఆర్ ట్విట్టర్ సందేశం
by Shyam |
X
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ నివారించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. అత్యవసర సేవలను మాత్రమే మినహాయించినట్టు స్ఫష్టమైన ఆదేశాలు ఇచ్చినా పలు చోట్ల వైద్యులను, జర్నలస్టులను పోలీసులు అడ్డుకున్న ఘటనలు సోషల్ మీడీయాలో వైరల్ అయ్యాయి. కొన్ని చోట్ల పోలీసులు అత్యూత్సహం ప్రదర్శించి దాడులకు పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. దీంతో జర్నలిస్టులు తమ నిరసనలను వ్యక్త చేశారు. వీటిపై కేటీఆర్ ట్విటర్లో స్పందిస్తూ ‘‘ సోషల్ మీడీయాల తనకు ఫిర్యాదులు అందుతున్నాయని, ఇలాంటి ఘటనలు జరగకుండా మార్గదర్శకాలను విడుదల చేయాలని’’ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు.
Tgas: GHmc, KTR, DGP, hyderabad, corona,twitter
Advertisement
Next Story