- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వర్షాల వల్ల ఆ విమానాశ్రయం మూసివేత
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: కేరళలోని కోజికోడ్ విమానాశ్రయ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు. విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నందున విమానాశ్రయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ విమానాశ్రయానికి వచ్చే విమానాలను కోచి విమానాశ్రయానికి మళ్లించినట్లు సమాచారం.
కాగా, ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందేభారత్ మిషన్ లో భాగంగా దుబాయి నుంచి తీసుకొస్తున్న ఏయిర్ ఇండియా విమానం కోజికోడ్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ ప్రమాదానికి గురై సుమారు 20 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story