నేడు ఇక్కడే కొండలరావు అంత్యక్రియలు

by Shyam |
నేడు ఇక్కడే కొండలరావు అంత్యక్రియలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ కవి, రచయిత, సనీ నటుడు, జర్నలిస్ట్ రావి కొండలరావు అంత్యక్రియలు నేడు మహాప్రస్థానంలో జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొనే అవకాశముంది. కాగా, మంగళవారం కొండలరావు అకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. ఈ వార్త విన్న ప్రముఖులు సంతాపం ప్రకటించిన విషయం విధితమే.

Advertisement

Next Story