- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఆ నెమలిని అధికారులకు అప్పగించండి'
by Shyam |
X
దిశ, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సపలిటీ జనారణ్యంలోకి సోమవారం జాతీయ పక్షి నెమలి వచ్చింది. గమనించిన స్థానికులు మున్సిపల్ కమిషనర్ ఎంఎన్నార్ జ్యోతికి సమాచారమందించారు. ఆ నెమలిని జిల్లా అటవీ శాఖాధికారులకు అప్పగించాలని సిబ్బందిని ఆదేశించింది. దీంతో వారు ఆ నెమలిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
Advertisement
Next Story