వైఎస్ గొప్ప నేత.. షర్మిల పార్టీకి ఆల్ ది బెస్ట్ చెప్పిన కోమటిరెడ్డి

by Shyam |
KomatiReddy Sharmila
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన తనయ షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని నెలకొల్పుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే షర్మిల పార్టీకి కోమటిరెడ్డి ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఆగిన ఆయన వైఎస్సార్ అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ వేడుకకు రావాలని తనకు కూడా ఆహ్వానం పంపారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ గొప్ప నేత అంటూ కొనియాడిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అక్కడి నుంచి భువనగిరిలోని వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించడానికి వెళ్లారు.

Advertisement

Next Story

Most Viewed