- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి భర్తపై నటి రాధ ఫిర్యాదు.. స్నేహితులతో కలిసి తనను..
దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ హీరోయిన్ రాధా మరోసారి తన రెండో భర్తపై కేసు నమోదు చేసింది. తన భర్త తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, అతని స్నేహితులతో కలిసి చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తమిళ సినిమా సుందర ట్రావెల్స్ లో హీరోయిన్ గా నటించిన రాధా అలియాస్ సుందర ట్రావెల్స్ రాధా మనస్పర్థల కారణంగా మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని కొడుకు, తల్లితో కలిసి జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్ది నెలల క్రితం ఎన్నూర్ పోలీస్‌స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ వసంత రాజాను రెండో వివాహం చేసుకున్నారు.
వసంత రాజా తనను పెళ్లి చేసుకుని, వేధిస్తున్నాడని గతంలో పోలీసులను ఆశ్రయించిన నటి, పోలీసులు నచ్చజెప్పడంతో అతడితోనే కలిసి ఉంటుంది. ఇక కొన్ని రోజుల నుంచి భర్త వసంత రాజా తనను చిత్ర హింసలు పెడుతున్నాడని, అతని స్నేహితులతో కలిసి తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాడని వరంగమలై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా వసంత్‌రాజాతోపాటు ఆయనకు సహకరిస్తున్న ఇన్‌స్పెక్టర్లు ఇళంవరుది, భారతి అనే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు లో పేర్కొంది. దీంతో మరోసారి రాధా కేసు సంచలనంగా మారింది.
ఇవీ కూడా చదవండి:
ఇదేం వింతో.. పామును అలా కూడా తీయవచ్చా..
హీరోయిన్ తో నిశ్చితార్థం రద్దు.. సహించేది లేదు అంటూ వార్నింగ్