- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుండలోని నీళ్లు త్రాగితే కలిగే లాభాలేంటో మీకు తెలుసా..?
దిశ, వెబ్ డెస్క్: ఆనాటి కాలంలో ప్రజలు ఏ పని చేసినా కూడా అందులో పరమార్థం దాగి ఉంటది. శాస్త్రీయబద్ధంగా ఉండే వారి అలవాట్లలో కొన్ని ఇప్పటికే ప్రజలు అనుసరిస్తూనే ఉన్నారు. అలాంటి వాటిల్లో ఒకటి కుండలో నీరు త్రాగడం. ప్రస్తుతం చాలామంది కుండలో నీళ్లే త్రాగుతుంటారు. ఎండకాలంలోనైతే చాలామంది కుండలో నీళ్లే త్రాగడానికి ఇష్టపడుతారు. వాళ్లు అలా ఆ నీళ్లు త్రాగుతుంటే మనకు ప్రత్యేకంగా అనిపిస్తారు. అంతేకాదు మనకు ఓ డౌట్ కూడా వస్తది. ఇదేంటి వీళ్లు కుండలో నీళ్లే ఎందుకు త్రాగుతున్నారని మనకు మనమే ప్రశ్నించుకుంటాం. అంతేకాదు ఇది చాలా మంది మదిలో మెదిలే ప్రశ్నే. అయితే.. కుండలో నీళ్లే ఎందుకు సేవిస్తారంటే..? కుండలో నీళ్లు త్రాగితే చాలా లాభాలు కలుగుతాయి. అందులో కొన్ని.. రోగ నిరోధక శక్తిని పెంచుతోంది. జలబు చేయదు. అతి దాహం వేయదు. జీర్ణ సమస్యలను తగ్గిస్తది. వడదెబ్బ నుంచి కాపాడుతది. శరీరాన్ని లోపల నుంచి చల్లబరుస్తది. ఎసిడిటీని తగ్గిస్తది. శరీరంలో మెటబాలిజం రేటు మెరుగుపడుతది. వైరల్, బ్యాక్టీరియా వంటి ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తది. ఇలా చాలా రకాలుగా ఉపయోగాలెన్నో ఉన్నాయి. సో.. మీరు కూడా ఇక నుంచి కుండలో నీటినే తాగేందుకు ప్రాధాన్యతనివ్వండి.