కుప్పకూలిన కివీస్ మిడిలార్డర్

by Shyam |
కుప్పకూలిన కివీస్ మిడిలార్డర్
X

దిశ, వెబ్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన కివీస్.. ఓపెనర్లు లాథమ్(52), బ్లండెల్ (30) పరుగులతో శుభారంభం చేసినా.. అనంతరం వచ్చిన విలియమ్స్‌న్(3), టేలర్(15), నికోలస్(14), వాట్లింగ్(0), సౌథీ(0) లను భారత బౌలర్లు పెవిలియన్‌కు పంపారు. దీంతో కివీస్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం కివీస్ 52 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి153 పరుగులు చేసింది. ఇక భారత బౌలర్ బూమ్రా ఎట్టకేలకు గాడిలో పడ్డాడు. కీలకమైన మూడు వికెట్లు తీశాడు. షమీకి 2, ఉమేశ్, జడేజాకు చెరో వికెట్ దక్కింది.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story