IPL 2025: రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు BIG షాక్

by Gantepaka Srikanth |
IPL 2025: రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు BIG షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), ముంబై ఇండియన్స్(Mumbai Indians) మధ్య మ్యాచ్ జరుగబోతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకున్నది. మరికొద్ది సేపట్లో మ్యాచ్ తరుణలో ముంబై ఇండియన్స్‌ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ప్రాక్టీస్ సమయంలో ఆ జట్టు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు గాయమైంది. బంతి మోకాలికి బలంగా తాకడంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.

ముంబై ఇండియన్స్ : విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, దీపక్ చాహర్, విఘ్నేష్ పుత్తూర్

లక్నో సూపర్ జెయింట్స్ : ఐడెన్ మార్క్‌రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(వికెట్ కీపర్/కెప్టెన్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్



Next Story

Most Viewed