- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరల్డ్ చాంపియన్‌షిప్స్ క్వార్టర్స్‌లోకి పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్
by Shyam |
X
దిశ, స్పోర్ట్స్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో భారత షట్లర్లు దూసుకొని పోతున్నారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు గురువారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో చోచువాంగ్‌పై 21-14, 21-18 తేడాతో గెలుపొందింది. ఇటీవల ముగిసిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌లో చోచువాంగ్ చేతిలో ఓడిన దానికి సింధు ప్రతీకారం తీర్చుకున్నది. ఇక క్వార్టర్ ఫైనల్‌లో తై జూతో సింధు తలపడనున్నది. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ 21-10, 21-15 తేడాతోలు గాంగ్‌జూ గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. అయితే భారత మహిళల జోడీ అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డి 13-21, 15-21 తేడాతో కితితరకుల్-ప్రజోంగ్‌జై చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ రాంకీరెడ్డి-చిరాగ్ శెట్టి జోడి 20-21, 21-18, 15-21 తేడాతో ఓంగ్ యూ షిన్- త్యోఈయే చేతిలో ఓడిపోయి తిరుగుముఖం పట్టారు.
Advertisement
Next Story