- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బోనమెత్తిన ఎమ్మెల్యే.. నృత్యాలతో సందడి
by Anukaran |
X
దిశ, ఖానాపూర్: సల్లంగా చూడు తల్లి అంటూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని మొగిలి పేట గ్రామంలో ఆదివారం బోనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేఖా నాయక్ పాల్గొని బోనం ఎత్తుకున్నారు. అనంతరం అమ్మవారికి మొక్కులు చెల్లించారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులతో నృత్యాలు చేస్తూ సందడి చేశారు.
Advertisement
Next Story