- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఖైరతాబాద్ గణేషుడి ఇరువైపుల ఎవరెవరున్నారు ?
by Anukaran |
X
దిశ, వెబ్ డెస్క్: ధన్వంతరి నారాయణ మహాగణపతిగా నామకరం పొందిన ఖైరతాబాద్ వినాయకుడి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10.30 గంటలకు గణనాథుడి తొలి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ మహో గణపతికి 200 కేజీల లడ్డూను భక్తాంజనేయ స్వీట్స్ ను సమర్పించింది. అయితే, ఈసారి కరోనా వల్ల విగ్రహాన్ని తొమ్మిది అడుగుల ఎత్తుతో మాత్రమే తయారు చేశారు. గణేషుడి కుడివైపున మహాలక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవీ విగ్రహాలను కూడా 4 అడుగుల ఎత్తుతో తయారు చేశారు. అయితే, కరోనా కారణంగా భక్తులు గణునాథుడిని దర్శించుకునేందుకు నిర్వాహకులు అనుమతిని నిరాకరించారు. ఆన్ లైన్ లో దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
Advertisement
Next Story