- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కస్తూర్బా పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవం..
X
దిశ, కాటారం: కస్తూర్బా పాఠశాలలో బుధవారం గణిత శాస్త్ర దినోత్సవాన్ని బాలికలు ఘనంగా నిర్వహించుకున్నారు. రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలికలు యూనిఫామ్ తో KGBV ఆకృతి కనిపించేలా కూర్చోని తమ కళను ప్రదర్శించారు.
విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ఎక్కాలతో కూడిన నాటికను ప్రదర్శించారు. తర్వాత విద్యార్థులు, టీచర్లు ఉపన్యాసాలు చేశారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపాల్ చల్ల సునీత, గణిత శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీలత, జోత్స్నా, టీచర్లు లక్ష్మి, సహన, విజయ, నలిని, పద్మ, సరిత, రాజమణి, రాజేశ్వరి, దేవేంద్ర, నవ్య, శోభారాణి, శ్రీ వాణి ,శ్రీ మమత, విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement
Next Story