- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా హెల్ప్ లైన్ ఆరంభించిన కేశినేని నాని
X
దిశ, ఏపీ బ్యూరో: కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా నియంత్రణకు ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన సూచించారు. అత్యవసరమైతే మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడ వాసులకు ఏ అవసరం ఉన్నా తాను, తన బృందం నిరంతరం ఫోన్‌లో అందుబాటులో ఉంటామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తమ సేవలు అవసరమైనవారు 91002 63636, 90138 69929, 91001 66868, 94945 67777, 90594 76789, 70324 46767 నెంబర్లకు ఫోన్ చేయాలని కేశినేని నాని సూచించారు.
Advertisement
Next Story