- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టికెట్ ఇవ్వనందుకు.. గుండు గీయించుకుని మహిళా నేత నిరసన
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్ : త్వరలో కేరళతో సహ మరో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నేతలకు అదిష్టానం సీటు నిరాకరించింది. ఈ నేపథ్యంలో సీటు ఇవ్వనందుకు కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేరళ మహిళా కాంగ్రెస్ చీఫ్ లతికా సుభాష్‌కు కాంగ్రెస్ అధిష్టానం అసెంబ్లీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆమె.. నిరసన వ్యక్తం చేస్తూ.. తిరువనంతపురంలోని పార్టీ కార్యాలయం ఎదుట గుండు గీయించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “నేను ఏ పార్టీలో చేరడం లేదు, కానీ నేను నా పదవికి రాజీనామా చేస్తాను” అని తెలిపారు.
Advertisement
Next Story