- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘గాంధీజీ హత్యను మరచిపోలేం..!’
by Shamantha N |
X
‘గాంధీజీని ఎవరు హత్య చేశారో మరచిపోలేం’ అని కేరళ ఆర్థికమంత్రి టీఎం థామస్ ఐజాక్ అన్నారు. శుక్రవారం కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదో బడ్జెట్ కవర్ పేజీపై గాంధీజీ హత్యకు గురైన ఫోటోను ముద్రించింది. ఈ ఫోటోలో బుల్లెట్ గాయంతో రక్తపుమడుగులో పడిఉన్న గాంధీజీ చుట్టూ మద్దతుదారులు చేరి ఏడుస్తున్నట్టు కనిపిస్తోంది. దీనిగురించి మంత్రి థామస్ మాట్లాడారు. ‘ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉండి గాంధీజీని పూజ్యులుగా భావిస్తున్న హిందూ మతోన్మాదుల చేతిలోనే ఆయన హత్యచేయబడ్డారన్న’ విషయం మాకు గుర్తుందని తెలిపారు. ఈ విషయాన్ని వారు గుర్తుంచుకుంటారని, ప్రజలు కూడా మరిచిపోరని సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం సందేశాన్నిస్తోందని తెలిపారు.
Advertisement
Next Story