కేసీఆర్ ఆకాంక్ష రామానుజం నెరవేరుస్తారా.. ?

by Anukaran |   ( Updated:2020-08-15 01:57:30.0  )
కేసీఆర్ ఆకాంక్ష రామానుజం నెరవేరుస్తారా.. ?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రగతి భవన్ లో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2020 దాశరథి పురస్కారాన్ని సాహితీవేత్త రామానుజానికి సీఎం కేసీఆర్ అందించారు. అనంతరం శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాశరథి పురస్కారానికి రామానుజం వందశాతం అర్హుడు అని, మహాకవి దాశరథి సాహితీ వారసుడిగా రామానుజం నిలిచిపోతారని కేసీఆర్ కొనియాడారు. మరిన్ని రచనలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

Advertisement

Next Story

Most Viewed