ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేసీఆర్..

by Shyam |   ( Updated:2021-03-26 05:55:46.0  )
CM KCR
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. త్వరలో ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు కేసీఆర్. రాష్ట్రంలో 9.17 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు పెంచామని అన్నారు. దేశంలో మన రాష్ట్ర ఉద్యోగులకే వేతనాలు ఎక్కువగా ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పారు.

త్వరలో నిరుద్యోగ భృతి

Advertisement

Next Story