ఆర్టీసీకీ కౌశలాచార్య అవార్డు

by Anukaran |
ఆర్టీసీకీ కౌశలాచార్య అవార్డు
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీఎస్ఆర్టీసీకి కేంద్రం కౌశలాచార్య అవార్డును సోమవారం ప్రకటించింది. 2016-2019 కాలానికి అవార్డును ప్రదానం చేసింది. ఉద్యోగ కల్పనలో భాగంగా 5,397 మంది ఐటీఐ అప్రెంటిస్ లను ఆర్టీసీ నియమించి వారికి ఉపకార వేతనం అందించింది. ఆర్టీసీ విశేష కృషిని ప్రశంసిస్తూ కేంద్రం ఈ అవార్డును అందజేసింది.

Advertisement

Next Story

Most Viewed